ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మను సుమారు 2 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు మేడారంకు క్యూ కట్టారు. జాతరకు వచ్చిన భక్తులు జాతర జరిగే నాలుగు రోజులు అక్కడే గుడారాలు వేసుకుని… అమ్మవార్లను దర్శించుకుని నైవేద్యం సమర్పిస్తారు. జాతర జరిగే నాలుగు రోజులు వనజాతర జన జాతరగా మారుతుంది.
Discussion about this post