skip to content
  • తెలుగు
  • English
  • हिन्दी
  • ಕನ್ನಡ
  • മലയാളം
సోమవారం, మే 12, 2025
  • Login
Channel
Download app
Advertisement
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
    • బులెటిన్
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • న్యూస్ బ్లేజ్
    • ట్విలైట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • భక్తి
    • తదాస్తు
    • భక్తి లహరి
  • 4సైడ్స్ న్యూస్
    • తెలంగాణ న్యూస్
    • AP న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
    • డిబేట్
      • All
      • పొలిటికల్ థాట్ రిపీట్
      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Air Quality Index in Delhi /CAQM, GRAP Stage III

      Telangana Government KCR Schemes List

      KCR Schemes List : తెలంగాణ కేసీఆర్ పథకాలు

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      భవనాల కూల్చివేత (హైడ్రా)

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      CM రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రణాళిక

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      Iran Presidential Election 2024 : భారత్ లో ఇరాన్ ఎన్నికలు

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      కొత్త అధ్యాయానికి తెరలేపుతున్న ఇస్రో

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      చంద్రబాబు అనుభవం …పవన్ కళ్యాణ్ పరిణతి

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రెండుసార్లు గెలిచి రాజకీయ సన్యాసం

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు?

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

      అమరావతే ఎపీకి ఏకైక రాజధానా

  • ఎక్సక్లూసివ్
    • డీప్
    • నేషన్ నోషన్
    • రివైండ్
    • అవుట్ సైడ్
    • ఇన్సైడ్
  • ఆరోగ్యం
    • హలో ఫుడ్డీస్
    • మార్నింగ్ మంత్ర
    • మీట్ యువర్ డాక్టర్
  • అందం
    • సొగసు చూడతరమా
  • వినోదం
    • స్పోర్ట్స్
    • సినిమా ఇంటర్వ్యూలు
    • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ
No Result
View All Result
4SidesTV
No Result
View All Result
  • ముఖ్యాంశాలు
  • భక్తి
  • 4సైడ్స్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
  • ఎక్సక్లూసివ్
  • ఆరోగ్యం
  • అందం
  • వినోదం
  • ఎడ్యుకేషన్
  • టెక్నాలజీ

కమ్యూనిస్టులకు జైకొట్టిన మెక్సికో

జూన్ 7, 2024
in ముఖ్యాంశాలు, అవుట్ సైడ్
Reading Time: 6 mins read
A A
0

పురుషాధిక్యత పరిపాలనలో సాగిన మెక్సికోలో మొదటి మహిళా అధ్యక్షురాలిగా 61 ఏళ్ల క్లాడియా షేన్‌బామ్‌ చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఊహించిన విధంగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్‌బామ్‌ ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్‌ కూడా ఆమే కానున్నారు. మరిన్ని వివరాలు మీ కోసం…

షేన్‌బామ్‌కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్‌ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచ్చింది. రెండు ప్రధాన పార్టీల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్‌ గాల్వెజ్‌కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్‌ అల్వారిజ్‌ మైనేజ్‌కు 10 శాతం ఓట్లు వచ్చినట్లు ఈసీ పేర్కొంది.

You might also like

రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT

రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT

నవంబర్ 15, 2024
Rahul Gandhi ఐదు హామీలు – మహారాష్ట్రకు మార్పు కోసం

Rahul Gandhi ఐదు హామీలు – మహారాష్ట్రకు మార్పు కోసం

నవంబర్ 25, 2024

షేన్‌బామ్‌ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ అబ్రేడర్‌ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్‌బామ్‌ విజయంలో లోపెజ్‌ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్‌ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్‌ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్‌ పదవుల్లో మోరేనా పార్టీకి 23 ఉన్నాయి.

షేన్‌బామ్‌ అక్టోబర్‌ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్‌ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్‌ వార్లు, డ్రగ్‌ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్‌బామ్‌ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.

షేన్‌బామ్‌ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్‌ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్‌బామ్‌ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్‌గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్‌బామ్‌ తాత, అమ్మమ్మ హిట్లర్‌ హోలోకాస్ట్‌ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్‌ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్‌బామ్‌ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు. దాదాపు 10 కోట్ల మంది మెక్సికో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఈ ఎన్నికల్లో భారీ హింస చెలరేగింది. బరిలో ఉన్న చాలా మంది అభ్యర్థులు హత్యకు గురయ్యారు.

Tags: communistsmexicoSheinbaum
Previous Post

కమ్యూనిస్టులకు జైకొట్టిన మెక్సికో

Next Post

T20 World Cup: కీ రోల్ పోషించిన భారత ప్లేయర్లు

rajesh

rajesh

Related Stories

రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT
ముఖ్యాంశాలు

రేవంత్ కొత్త ప్రతిపాదన | Mock Assembly in NCERT

నవంబర్ 15, 2024
Rahul Gandhi ఐదు హామీలు – మహారాష్ట్రకు మార్పు కోసం
ముఖ్యాంశాలు

Rahul Gandhi ఐదు హామీలు – మహారాష్ట్రకు మార్పు కోసం

నవంబర్ 25, 2024
Nicknames of Indian cities and states
ముఖ్యాంశాలు

Nicknames of Indian cities and states : భారతీయ నగరాల మారుపేర్లు

నవంబర్ 8, 2024
NASA Sunita Williams ఆరోగ్యం పై భద్రతా హామీ
నేషన్ నోషన్

NASA Sunita Williams ఆరోగ్యం పై భద్రతా హామీ

నవంబర్ 8, 2024
HYDRA: 100 రోజుల ప్రగతిలో అక్రమ నిర్మాణాల తొలగింపు
ముఖ్యాంశాలు

HYDRA: 100 రోజుల ప్రగతిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

అక్టోబర్ 26, 2024
TGPSC Group 1 Candidates Rally
ముఖ్యాంశాలు

TGPSC Group 1 Candidates Rally, Bandi Sanjay Arrested

అక్టోబర్ 19, 2024
Chennai railway accident: పరిస్థితులు, చర్యలు, మరియు భవిష్యత్తు
ముఖ్యాంశాలు

The Impact of the Chennai Railway Accident

అక్టోబర్ 17, 2024
Ratan Tata death in Social Responsibility: A Pioneer
ముఖ్యాంశాలు

Ratan Tata: The Visionary Behind India’s Transformation

అక్టోబర్ 11, 2024
Next Post
T20 World Cup: కీ రోల్ పోషించిన భారత ప్లేయర్లు

T20 World Cup: కీ రోల్ పోషించిన భారత ప్లేయర్లు

Discussion about this post

FOUR SIDES NETWORK BROADCASTING PRIVATE LIMITED
2nd 3rd Floor, H No. 8-2-686/K/6, Gokul Kimtee Towers, Banjara Hills Road No.12, Hyderabad,
Hyderabad, Telangana, 500034
info@foursidestv.com, Phone : +91 4035205765
About Us | Advertise With Us | Complaint Redressal| Privacy Policy
  • Privacy Policy
  • About Us
  • Advertise with Us

© 2023 4SidesTv All Rights Reserved.

No Result
View All Result
  • 4sidestv
  • LIVE TV
  • new theme
  • telugu
  • Telugu Home
  • అవుట్ సైడ్
  • ఇన్సైడ్
  • ఎడిటర్ – ఎడిషన్
  • ట్విలైట్ న్యూస్
  • డీప్
  • తదాస్తు
  • తదాస్తు
  • న్యూస్ బ్లేజ్
  • పొలిటికల్ థాట్ రిపీట్
  • బులెటిన్
  • బ్రేకింగ్ న్యూస్
  • బ్రేకింగ్ న్యూస్
    • ఎక్సక్లూసివ్ డ్రైవ్
  • భక్తి లహరి
  • మార్నింగ్ మంత్ర
  • మీట్ యువర్ డాక్టర్
  • ముఖ్యాంశాలు
    • అప్ ఫ్రంట్ న్యూస్
    • ప్రైమ్ న్యూస్
  • వినోదం
  • షేర్ సీక్రెట్
  • సిటీ లైట్స్
  • సినిమా ఇంటర్వ్యూలు
  • సొగసు చూడతరమా
  • స్పోర్ట్స్
  • హలో ఫుడ్డీస్

© 2023 4SidesTv All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In