హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పర్యటించారు. కోహెడ మండలంలోని శనిగరం గ్రామస్థులతో మాట్లాడిన మంత్రి పొన్నం… గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శనిగరం పెద్ద చెరువును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు.
శనిగరం గ్రామంలో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని, అవసరమైన బోర్ వేల్స్ వేసుకోవడంతో పాటు అదనపు మోటార్లు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ సెక్రెటరీతో పాటు స్పెషల్ ఆఫీసర్లకు సూచించారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు పాఠశాలల్లో తరగతి గదులకు కలర్స్ వేయడంతో పాటు టాయిలెట్స్ నిర్మించుకునేలా చూడాలన్నారు.
Discussion about this post