ములుగు జిల్లా వాజేడు మండలానికి సుమారు 20కిలోమీటర్ల దూరంలో పెనుగోలు ఉంది . ఈ గ్రామానికి రోడ్డు మార్గం కూడ లేదు. పెనుగోలు గ్రామ ప్రజల స్థితిగతులపై 4 SIDES TV వార్త ప్రసారం చేయడంతో విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఆ గ్రామ ప్రజలకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో అక్కడికి ఎమ్మెల్యే హోదాలో వెళ్ళడం జరిగిందని… ఈ సారి 4సైడ్స్ టీవీ బృందంతో కలిసి మంత్రి హోదాలో అక్కడికి వెళ్తానని మంత్రి సీతక్క అన్నారు.
Discussion about this post