జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ముస్లింలు ఇచ్చిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. తన గెలుపుకు సహకరించిన మైనారిటీలకు శ్రీధర్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మైనార్టీలకి సంబంధించిన ప్రత్యేక నిధులు విడుదల చేయలేకపోయామని.. ఎన్నికలు ముగిసిన వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
Discussion about this post