ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గుడిపాడు లో వేంచేసిన శ్రీ దుర్గా పార్వతీ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయి దర్శించుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలోస్థానిక కాంగ్రెస్ నాయకులు,భక్తులు పాల్గొన్నారు.
Discussion about this post