సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం ప్రారంభోత్సవానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….యువతులను.. మహిళలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు, పిల్లలకు అన్ని విధాలా రక్షణ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Discussion about this post