గట్టమ్మ ఆలయంలో మంత్రులు: ములుగు జిల్లాలో సీతక్క, కొండా సురేఖలను మంత్రులు దర్శించుకున్నారు. గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రులకు ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం న్యాయమూర్తులు దర్శన ఘట్టంలో ఏర్పాట్లను పరిశీలించారు.

Discussion about this post