మరోసారి మోడీ అధికారంలోకి వస్తే దేశం నాశనమే అవుతుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు..
ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నిర్వహించిన దేశవ్యాప్త గ్రామీణ సమ్మెలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Discussion about this post