ఆన్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా ను అరెస్ట్ చేసిన మాదాపూర్ SOT మరియు
…
గుంటూరు కు చెందిన శాఖ మురి వెంకటేశ్వర రావు తో పాటు నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు….
మియాపూర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టిన్ నిర్వహిస్తున్న ముఠా….
పక్క సమాచారం తో బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరం పై దాడులు జరిపిన పోలీసులు….
నిందితుల వద్ద నుండి 43 లక్షల 57 వేల నగదు,08 మొబైల్ ఫోన్లు,03 ల్యాప్ టాప్ లు,02 ట్యాబ్ లు స్వాధీనం….
అధునాతన పరికరాలతో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులు.
Discussion about this post