గత పదిహేను రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో మంగళవారం ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు సమ్మెను ఉధృతం చేశారు. దీనిలో భాగంగా ఎస్.రాయవరం మండలం కొరుప్రోలులోని ఎమ్మెల్యే గొల్ల బాబురావు క్యాంపు కార్యాలయాన్నిఅంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కార్యాలయం వద్ద ఎమ్మెల్యే లేకపోవడంతో కార్యాలయం బయట వారు బైటాయించారు. అంగన్వాడీల నినాదాలతో బాబురావు క్యాంపు కార్యాలయం హోరెత్తింది.























Discussion about this post