ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనలో ఎన్నో అనుమానాలున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
Discussion about this post