ఖమ్మం రూరల్ మండలంలోని ఎం వెంకటాయపాలెం గ్రామంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కోసం దేవకి వాసుదేవ రావు ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి మోడీ ప్రెవేశ పెట్టిన పథకాల గురించి వివరించామని వాసుదేవ రావు తెలిపారు. ప్రజలనుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. మూడవ సారి కూడా ప్రజలు మోడీని స్వాగటిస్తున్నారాని కేంద్రంలో మూడో సారి బీజేపీ విజయం తధ్యం అన్నారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post