టీడీపీ జనసేన పార్టీలు… బీసీ సభల పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అనకాపల్లి ఎంపీ సత్యవతి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 25 మంది క్యాబినెట్ మంత్రులలో…17 మంది బీసీ ఎస్టీ మంత్రులు ఉన్నారని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలనాయుడికి…పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారని చెప్పారు.
Discussion about this post