సమాన పనికి సమాన వేతనం డిమాండ్
విశాఖలోని మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. సమానపనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల మంది మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరిస్తున్నారు. రైల్వే న్యూ కాలనీ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా కార్మికులు కదం తొక్కారు.
Discussion about this post