సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. దీంతో విశాఖ జిల్లా వ్యాప్తంగా రోడ్లపై చెత్త ,చెదరాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్స్ ను తప్పక నెరవేర్చాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వ పై మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అంగన్వాడీ టీచర్లు,మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తున్న ప్రతిపక్షా నేతలతో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టూ ఫేస్…
Discussion about this post