నిజామాబాద్ అర్బన్ బీజేపి అభ్యర్థిగా గెలిచిన ధన్ పాల్ సూర్యనారాయణగుప్తా మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉపాధి కల్పించేలా జాబ్ మేళాలను ఏర్పాటు చేస్తానని తెలిపారు. నీతి నిజాయితీతో పనిచేయడమే తన ధ్యేయమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు
సూర్యనారాయణగుప్తా
Discussion about this post