జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉట్కూర్ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఎయిర్ టెల్ సెల్ టవర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సెల్ టవర్ కారణంగా విడుదలవుతున్న రేడియేషన్ తో వ్యాధుల బారిన పడుతున్నామంటున్న స్ధానికులతో మా ఫోర్ సైడ్స్ టీవీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు.
Discussion about this post