నల్గొండ జిల్లా మిర్యాలగూడ నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ… ఓ మహిళా ఉద్యోగి ఆందోళనకు దిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పావని …తనను తన పైఅధికారులు వేధిస్తున్నారని NSDE కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. మూడు సంవత్సరాల క్రితం తాను జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యానని పావని మీడియాకు తెలిపింది.
Discussion about this post