నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల మందికి పైగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోగా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామన్నారు. 64 కంపెనీలకు పైగా జాబ్ మేళలో పాల్గొన్నాయని, ప్రతి సంవత్సరం జాబ్ మేళ నిర్వహిస్తామని… ప్రతి ఒక్కరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వేముల వీరేశం హామీ ఇచ్చారు.
Discussion about this post