నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికలలో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ సంబంధించిన సామాగ్రి అంద చేశారు.మొత్తం 2088 పోలింగ్ కేంద్రాలకు 2088 పోలింగ్ టీం లను ఏర్పాటు చేశారు. అదనంగా మరో 374 మంది రిజర్వుడ్ టీం లను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2600 మంది సివిల్ పోలీసులు,250 మంది శిక్షణ కానిస్టేబుల్స్, ఏడు కంపెనీల కేంద్రబలగాలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post