గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే సేవలాల్ మహారాజ్ జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించారు. దీంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గిరిజన సంఘాల నాయకులు హర్ష వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని, సముచిత స్థానం కల్పించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం జరుగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు..
Discussion about this post