నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమలులోకి వచ్చిందని అన్నారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు.
Discussion about this post