పసుపు బోర్డు పేరుతో ఎంపీ అరవింద్ రైతులను మోసం చేశారని, పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపించాకే ఓట్లు అడగాలని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… నిజామాబాద్ పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుక అవసరమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అని అన్నారు. ఎంపీ అరవింద్ ఓట్ల కోసమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాండ్ పేపర్ డ్రామా ఆడుతున్నాడని, ఆయన ఓటమి ఖాయం అని అన్నారు.






















Discussion about this post