నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో దొంగలు పడ్డారు. సైరన్ మోగడంతో సమాచారం పోలీసులకు అందింది.పోలీసులు వెంటనే రంగం లోకి దిగి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post