పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టిడిపి, జనసేన, బీజేపి కూటమితోనే సాధ్యమని టీడీపి ఎమ్మెల్యే రామరాజు అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఎరువులు అందని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 175 స్థానాల్లో వైసీపి ఎలా గెలుస్తుందో చూస్తామని, జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదని అంటున్న ఉండి నియోజకవర్గ టీడీపి ఎమ్మెల్యే రామరాజు
Discussion about this post