డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క: 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌కు సంబంధించి సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన సమీక్షించారు. రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి హరిత, డిప్యూటీ సీఎం కార్యదర్శి కృష్ణభాస్కర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Discussion about this post