ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామానికి కిలోమీటర్ దూరంలోనే అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంత సమీపంలో అడవి శాఖ అధికారులు ఫారెస్ట్ డెవలప్ మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ కు కేవలం 15 మీటర్ల దూరంలోనే అటవీ ప్రాంతం ఆహుతి అవుతున్నా అధికారులు తమకు ఏమాత్రం పట్టనట్లు వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో అడవి కాలుతున్నా…
Discussion about this post