టోల్ ప్లాజా ఛార్జీలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడింది. టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ 1 తేదీన టోల్ రుసుం పెరుగుతుంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన పన్ను రుసుములు అమల్లోకి వచ్చాయి.
Discussion about this post