కృష్ణాజిల్లా మచిలీపట్నంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ.. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వన్ కె రన్ నిర్వహించారు. జిల్లా కోర్టు నుండి రేవతి సెంటర్ వరకు నిర్వహించిన ఈ వన్ కె రన్ ను జిల్లా జడ్జ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ సారిక మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడం భారం కాదని బాధ్యత అని అన్నారు.
Discussion about this post