కోసే వాళ్ళకు కాదు పండించిన వారికి కూడా ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. మంచి లాభాలు వస్తాయని సాగు చేస్తే అప్పుల ఊబిలోకి తోసేసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ, నారాయణపేట, మరికల్, ధన్వాడ ప్రాంతాలలో ఎక్కువమంది ఉల్లి సాగు చేస్తారు. గతంలో లాభాలు రావడంతో ఈసారి కూడా రైతులు ఉల్లి పండించారు.
Discussion about this post