మంత్రి పొన్నం ప్రభాకర్: మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిసారిగా ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టారు. హుస్నాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలతో మమేకం కానున్నారు.
Discussion about this post