జీహెచ్ఎంసీలో ఓయూ రగడ : ఓయో రూమ్లపై కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. రెసిడెన్షియల్ పేరుతో వాణిజ్య వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో ఓయూ వ్యాపారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ పేరుతో వ్యాపారం చేస్తున్నా జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదని కార్పొరేటర్లు ఆరోపించారు. ఓయూ రూమ్స్ నిబంధనలపై క్రాస్ చెక్ చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
Discussion about this post