మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ తరపున సామాన్య కార్యకర్తను నిలబెట్టిన గెలిపించుకు తీరుతామని నియోజకవర్గ కూటమి అభ్యర్థి పైలా ప్రకాష్ రావు వైసీపీ అభ్యర్థి ఈర్లే అనురాధకు సవాల్ విసిరారు.వ్యక్తి గత దూషణను ప్రోత్సహించబోనని పైలా ప్రకాశరావు అన్నారు.రాష్ట్రంలో వైసీపీ పరిపాలన చూస్తుంటే హిట్లర్ పరిపాలకు దగ్గరగా ఉందన్నారు.లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడే అనురాధకు సూటిగా ప్రశ్నించారు గతంలో తండ్రి బూడి ముత్యాల నాయుడు ఎక్కడికి నుండి పోటీ చేసాడో ప్రత్యర్థి అనురాధ తెలుసుకోవాలన్నారు.తండ్రి కూతురు కూటమి పార్టీల అభ్యర్థులను ఓడిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటున్న మాడుగుల టీడీపీ అభ్యర్థి పైలా ప్రకాష్ రావు.
Discussion about this post