నవాజ్ మరియమ్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ సీనియర్ నేత నవాజ్ మరియం ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌కు తొలి మహిళా సీఎంగా ఎన్నికయ్యారు. పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీలో సీఎం ఎన్నిక జరిగింది. పీఎంఎల్‌ఎన్ పార్టీ అభ్యర్థిగా మరియం, ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు ఉన్న సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ పార్టీ నుంచి రాణా అఫ్తాబ్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఎస్‌ఐసీ సభ్యులు వాకౌట్ చేశారు.
























Discussion about this post