గత ప్రభుత్వంలో మహిళలకు సముచిత గౌరవం దక్కలేదని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భీమకవి వసంత అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెండు పథకాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు.
Discussion about this post