స్మూత్ అండ్ స్టైలిష్ వార్నింగ్… ఇది సినిమాల్లో కాదు నిజంగానే జరిగింది. ఒక్కప్పుడు వేధింపులకు గురైన వారు… తాజాగా చాలా డిఫరెంట్‌గా వార్నింగ్ ఇచ్చారు. చర్యకు ప్రతి చర్య ఉండాలి కదా… దాన్ని చాలా సాఫ్ట్‌గా.. చెప్పారు. గతంలో కృష్ణా జిల్లాకు ఎస్పీగా పనిచేసిన జాషువాకు…కూటమి నాయకుడు పట్టాభి చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
Discussion about this post