పవన్ కళ్యాణ్ పై వైసిపి నేతల వ్యాఖ్యలు ఖండిస్తున్నామని…అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. రాష్ట్రంలో కులాల కోసం మాట్లాడే పరిస్థితి రావడం దురదృష్టకరమని, పవన్ కల్యాణ్ పై కాపు నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం దారుణమన్నారు. వైసిపి కాపు నేతలు జాతి ద్రోహులని,
పవన్ కళ్యాణ్ కి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అనకాపల్లి జిల్లా నుంచి పోటీ చేస్తానని, జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలిపారు.
Discussion about this post