నాగార్జున సాగర్ లో బుద్దవనం ప్రాజెక్టును టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బుద్దవనం ప్రాజెక్టులో పెండింగ్ పనులు అతి త్వరలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా బుద్దవనం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Discussion about this post