సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లు ఒకటో తారీఖున వారి ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం యుద్దప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. జగన్రెడ్డి వాలంటీర్లను ప్రజా సేవా కార్యక్రమాలకు కాకుండా వైసీపి కార్యక్రమాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వాలంటీర్లు ఎన్నికల కమిషన్ నిబంధనావళి ఉల్లంఘించే విధంగా చేసి వందల మందిని సస్పెన్షన్లకు, క్రిమినల్ కేసుల నమోదుకు జగన్రెడ్డి కారకుడయ్యాడని అన్నారు. ఒకటో తారీఖున పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును .. తన అనుకూల కాంట్రాక్టర్లకు ఊడ్చిపెట్టాడని చెప్పారు.
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post