కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని నల్లచెరువు క్రింద ఉన్న సుమారు 650 ఎకరాలకు నీరందడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నల్లచెరువును పరిశీలించారు. తూము చెత్త, రాళ్లతో పూడుకుపోయిందని… వెంటనే తక్షణ ఏర్పాట్లు చెయ్యాలని సంబందిత అధికారులకు పోచారం సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని, చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తానని అన్నారు.
SRH ను తక్కువగా అంచనా వేశాం
SRH vs RR: సన్రైజర్స్ హైదరాబాద్ విజయం!!! రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమై సన్ రైజర్స్ హైదరాబాద్ 36...
Discussion about this post