కాకినాడలో పీఎస్‌లో ఎస్సై తన డ్యూటి మరిచి వ్యవహరించారు. యూనిఫాంలో మందుకొడుతూ సిగరెట్ కాలిచి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. ఎస్సై రవీంద్రకు సహచర సిబ్బంది మందు పోశారు. భీమ్లా నాయక్ సినిమా తరహాలో సోషల్ మీడియాల వైరల్‌గా మారింది. కాకినాడ రూరల్ తమ్మాపురంలో ఘటన చోటు చేసుకుంది. ఎస్సై, సహ ఉద్యోగుల పని తీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు. బాధ్యతయుతమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి పనులు చేయడం దారుణమన్నారు.
Discussion about this post