నల్లకండువాలతో శాసన మండలికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మేల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. నల్లకండువాలతో లోపలికి అనుమతించబోమని పోలీసులు తెలుపగా, నిరసన తెలపడం మా హక్కు..కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ సభలోకి వెళ్లిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్స్ అడ్డుకున్నారు.
Discussion about this post