Singareni Elections: భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోల్ బెల్ట్ ప్రాంతంలో జరుగుతున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కు ఓటర్లు పోటెత్తుతున్నారు. భూపాలపల్లి జిల్లాలోని 9 పోలింగ్ స్టేషన్లలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి 45 శాతం వోటింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
Discussion about this post