ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు అభవృద్ధి కార్యక్రమాలకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరి కొన్ని గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని, శంకుస్థాపన చేసిన రోడ్లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మీ అందరి దీవెనలతోనే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, గడిచిన ప్రభుత్వం మాటలతోనే కాలయాపన చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అన్నారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post