ప్రతి నాలుగు నెలలకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆర్డీఓ బెన్ షాలేం, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, ఏసీపీ సతీష్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
Discussion about this post