ఏపీలో ఎలక్షన్లు దగ్గరపడుతున్నా కొద్ది రాజకీయాలే ప్రధానాంశంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా వస్తున్న సినిమాలు ఏపీ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు టీవీలు,వార్త పత్రికల్లో ప్రచారాలు నిర్వహించే పార్టీలు ఇప్పుడు సినిమాలను ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి.అధికార, ప్రతిపక్ష నేతల జీవితాలను ప్రతిబింబిస్తూ సినిమాలు రూపొందిస్తున్నారు.
Discussion about this post