వరంగల్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గృహకల్ప భూములు కబ్జాకు గురయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ గృహకల్ప పథకంలో భాగంగా నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేశారు.
వాటికి అనుగుణంగా స్కూలు, దేవాలయం, ఆటస్థలం నిర్మాణం కోసం కొంత స్థలాన్ని కేటాయించారు.
ప్రభుత్వం మారిన తర్వాత భూములపై అధికారుల పర్యవేక్షణ లేకుండా పోవడంతో,కొంతమంది బడా నేతలు ఆ భూములను కబ్జా చేశారు.
స్థానిక నివాసితులను ఇబ్బందులకు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.
రాజీవ్ గృహకల్ప భూముల కబ్జాపై 4 సైడ్స్ టీవీ స్పెషల్ ఫోకస్…….
























Discussion about this post