ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురంలో 5 కోట్ల వ్యయంతో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యం రావాలనే ప్రజల కోరిక మేరకే నేను మంత్రి అయ్యానని అన్నారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు పెట్టిన బిక్ష అని అన్నారు. మీ గుండెల్లో మీ సీనన్నగానే నాకు సంతోషం అన్నారు.
Discussion about this post