శ్రీ రామకృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో గర్భిణి స్త్రీలకు నార్మల్ డెలివరీ, న్యూట్రిషన్ కిట్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గర్భిణులకు 9 వేల రూపాయలు ఇచ్చామని హరీష్ రావు తెలిపారు. గర్భిణులుగా ఉన్నప్పుడు భగవద్గీత చదువుతూ, మంచి అలవాట్లు పాటించాలని…అప్పుడే పుట్టబోయే పిల్లలు మంచి అలవాట్లతో పుడతారని అన్నారు.
Discussion about this post